Elections 2024: Two years ahead of scheduled general elections in 2024, Janasena Chief Pawan Kalyan made key announcements like as Manifesto in janasena formation day celebrations
#PawanKalyan
#elections2024
#janasenaManifesto
#APCMJagan
#TDP
#BJP
#2024Polls
#ysrcp
#పవన్ కళ్యాణ్
#janasenaformationday
ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగానే పవన్ కళ్యాణ్ మ్యానిఫెస్టో పేరు చెప్పకుండానే ప్రకటించిన అంశాల్ని చూస్తుంటే రాష్ట్రంలో రాజకీయాల తీరు ఏ విధంగా మారుతోందో అర్ధమవుతోంది. ఏపీలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామంటూ ప్రకటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను అధికారంలోకి వస్తే చేసే పనుల్ని కూడా చెప్పేశారు.